Hotstar, India’s premium streaming platform, set a new global benchmark on May 12, when it registered an unprecedented reach of 18.6 million concurrent viewers during the finale of IPL 2019.This is a new global record in live streaming. Last year, the platform registered a peak of 10.7 million concurrent viewers for the final match of the 11th edition of the Indian Premier League
#ipl2019
#hotstar
#viewership
#record
#mumbaiindians
#chennaisuperkings
#iplfinal
#hyderabad
నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని ఆదివారం ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడం... చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగడంతో ఈ మ్యాచ్‌ని పెద్ద ఎత్తున ప్రేక్షకులు వీక్షించారు.